AP: శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం తుపానులు, వరదలు, భూకంపాలను వేగంగా గుర్తించనుంది. ప్రకృతి విపత్తులపై ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు పంటల ఆరోగ్యం, భూవినియోగ మార్పులను పరిశీలించనుంది. రక్షణ రంగానికి కీలకంగా మారనున్న ఈ ఉపగ్రహం సరిహద్దుల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో సేకరించనుంది.
వార్తలు
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్17 రాకెట్ ఉపయోగాలు


