TG: భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుల నిర్వహణలో విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచే ఆధునిక సాంకేతికతపై ఇంజనీర్లు దృష్టి పెట్టాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కీలకమన్నారు. సోలార్ విద్యుత్, పునరుత్పాదక ఇంధన వనరులు, ఎనర్జీ ఎఫిషియెన్సీపై పరిశోధనలు పెంచాలని సూచించారు.
వార్తలు
'ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో విద్యుత్ ఆదా చేయాలి'


