BHPL: జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌ను గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సంతోష్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలోని ప్రజా సమస్యలు, శాంతిభద్రతలు, గిరిజనుల సమస్యలు, మైనింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ప్రజలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని SP హామీ ఇచ్చారు.
తెలంగాణ
ఎస్పీకి ప్రజా సమస్యలపై వినతి


