హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రాధాన్యం: కలెక్టర్

MHBD: ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో SP శబరీష్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. బాధితులకు పరిహారం, సంక్షేమ పథకాలు త్వరగా అందేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సకాలంలో ఛార్జ్‌షీట్లు దాఖలు చేయాలన్నారు.