హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు

ADB: బోరజ్ మండలం బాలాపూర్ గ్రామంలోని అంగన్వాడీలో కేంద్రంలో గురువారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులను కృష్ణుడు, గోపికల వేషాధారణతో ముస్తాబు చేశారు. చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉట్టి కొట్టి చూపరులను ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ సునంద , తల్లిదండ్రులు పాల్గొన్నారు.