హైదరాబాద్: 28°C
వార్తలు

ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన

E.G: రాజమండ్రిలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.ఎస్. రాజు అధ్యక్షత వహించారు. కంటికి ఆకర్షణీయంగా కనిపించే మెరుపుల ఆహార పదార్థాల కంటే సహజసిద్ధమైన, పోషక విలువలు కలిగిన ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.