హైదరాబాద్: 28°C
వార్తలు

రైతులను కలిసి పంటల వివరాలు అడిగిన కలెక్టర్

MNCL: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం బెల్లంపల్లి మండలం మాల గురుజాల శివారులో వరి సాగు చేస్తున్న రైతులను కలిసి మాట్లాడారు. అధిక నీటి అవసరమున్న వరితో నష్టపోయే ప్రమాదం ఉందని వివరించారు. స్వల్పకాలిక ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు కలెక్టర్ సూచించారు.