ADB: తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (TRSMA) ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, జిల్లా కార్యవర్గ సభ్యులు గురువారం ఖానాపూర్ MLA బొజ్జు పటేల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఆదిలాబాద్‌లోని STU భవన్‌లో నిర్వహించనున్న టీచర్స్ డే సన్మాన కార్యక్రమానికి MLAను ఆహ్వానించారు.
వార్తలు
టీచర్స్ డే సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం


