హైదరాబాద్: 28°C
వార్తలు

నాణ్యమైన వైద్య సేవలు అందించాలి: జీవీ

PLD: వినుకొండలో నిర్వహించిన నియోజకవర్గ వైద్య ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం అందిస్తూ జవాబుదారీతనంతో పనిచేయాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. ఉత్తమ సేవలు అందించిన పలువురు వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని సన్మానించారు.