అన్నమయ్య: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు అందిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అనుమతులు ఆన్‌లైన్‌లో పొందవచ్చన్నారు. మతసామరస్యం, శాంతిభద్రతలకు ప్రాధాన్యమిస్తూ భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'గణేష్ మండపాలకు ఆన్‌లైన్ సింగిల్ విండో అనుమతులు'


