SKLM: మెలియాపుట్టిలో ప్రతి గురువారం టెక్కలి రహదారిపై నిర్వహిస్తున్న వారపు సంతను అధికారులు మార్కెట్ యార్డుకు తరలించారు. ట్రాఫిక్ సమస్యల కారణంగా ఎంపీడీవో నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది, పోలీసులు చిరు వ్యాపారులను ఉయ్యాల మండపం రోడ్డులోని మార్కెట్ యార్డుకు తరలించారు. ఇకపై ప్రతి గురువారం వ్యాపారాలు మార్కెట్ యార్డులోనే నిర్వహించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డుకు వారపు సంత తరలింపు


