NLR: చేజర్ల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఈనెల 8న మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. గురువారం ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, రోడ్లు, తదితర వాటిపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరు హాజరు కావాలన్నారు.
వార్తలు
8న చేజర్ల మండల సాధారణ సమావేశం


