హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్యాటక హబ్‌గా బాపట్ల: కలెక్టర్

BPT: అమరావతి ఎకనామిక్ రీజీయన్‌లో బాపట్ల జిల్లా పర్యాట హబ్‌గా మారుతుందని కలెక్టర్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు.  అమరావతి ఆర్థిక మాస్టర్ ప్లాన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. సింగపూర్‌ను మోడల్‌గా తీసుకుని జిల్లా అభివద్ధిపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా అభివృద్ధికి సమకూరిన నిధుల గురించి వివరించారు.