హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ కమిటీ వార్డుల పర్యటన

VSP: కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆదేశాల మేరకు పీసీసీ, డీసీసీ కమిటీ సభ్యులతో కూడిన 5 మెన్ కమిటీ గురువారం ఆరిలోవ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించింది. స్థానిక ప్రజలను నేరుగా కలిసి వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ఎద్దడి, వీధి దీపాలు, రోడ్ల దుస్థితి వంటి పలు ప్రజా సమస్యలను కమిటీ దృష్టికి తెచ్చారు.