హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.3 కోట్లతో జగన్మాత ఈశ్వరి ఆలయ పునర్నిర్మాణం

KDP: బ్రహ్మంగారిమఠంలోని జగన్మాత ఈశ్వరి ఆలయాన్ని సుమారు రూ.3 కోట్లతో పునర్నిర్మించనున్నట్లు ఆలయ మఠాధిపతి శ్రీశివ కుమార స్వామి తెలిపారు. భక్తుల సూచనలు, అభిప్రాయాల మేరకు ఆలయ నిర్మాణ పనులు చేపడతామన్నారు. ప్రస్తుతం ఉన్న పాత ఆలయాన్ని తొలగించి, త్వరలోనే నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.