విశాఖలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య విద్యాపరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో విశాఖ వ్యాలీ స్కూల్‌లో 'బడ్డీ స్కూల్స్' కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఎంసీపీఎస్ పెదవాల్తేరు పాఠశాల విద్యార్థులు విశాఖ వ్యాలీ స్కూల్‌తో అనుసంధానమై, డిజిటల్ లైబ్రరీ సందర్శన, సీబీఎస్‌ఈ విద్యా విధానంపై అవగాహన కల్పించాడు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో 'బడ్డీ స్కూల్స్' ప్రారంభం


