SKLM: పెన్షన్ల అంశంపై వైసీపీ నేతల ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ ఘాటుగా స్పందించారు. అర్హులైన పెన్షన్లను కూటమి ప్రభుత్వం తొలగిస్తోందంటూ చేసిన ఆరోపణలను గురువారం ఆయన ఖండించారు. జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీకి చెందిన వంద మంది నాయకులు వచ్చినా తాను ఆధారాలతో సమాధానం చెప్పగలనని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
‘వంద మంది వచ్చినా సమాధానం చెబుతా’


