హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాటలో ఆరుగురి అరెస్ట్

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం రైల్వే ట్రాక్ దగ్గరలో పేకాట ఆడుతున్న ఆరుగురిని ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,010,70 నగదు, 6 ఫోన్లు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చట్టపరమైన చర్యల నిమిత్తం టంగుటూరు పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.