TPT: ప్రజలు వివాదాలను త్వరితగతిన, సామరస్యపూర్వకంగా, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునేందుకు ఈ నెల 12న తిరుపతిలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మూడవ అదనపు జిల్లా జడ్జి ఎం. గురునాథ్ తెలిపారు. పెండింగ్ కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ వివాదాలను కూడా లోక్ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పెండింగ్ కేసులకు లోక్ అదాలత్'


