అన్నమయ్య: పీలేరు మల్లెల గ్రౌండ్స్‌లోని అక్సా మసీదులో ఈనెల 8న సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జల్సా-ఎ-సీరతున్ నబీ నిర్వహించనున్నారు. జామియా మసీదు ముతవల్లి అల్లావుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రవక్త మహమ్మద్ జీవిత విశేషాలు, బోధనలపై హజరత్ ముఫ్తీ అహ్మదుల్లా నిసార్ సాహెబ్ ఖాస్మి ప్రసంగించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
పీలేరులో 8న జల్సా-ఎ-సీరతున్ నబీ


