SKLM: ఎచ్చెర్ల మండలం బొంతల కోడూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ఎంపీపీ మొదలవలస చిరంజీవి గురువారం ప్రారంభించారు. మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో ఈ పనులు చేపట్టారు. గత ఐదేళ్లలో మండల పరిషత్ నుంచి ప్రతి గ్రామంలో అభివృద్ధి జరిగిందని, కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రామాలకు నిధులు ఇవ్వలేదన్నారు. ఇందులో ఎంపీటీసీ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్లు ప్రారంభం


