అన్నమయ్య: రైల్వే కోడూరు చిట్వేల్ మండలం ముక్కావారిపల్లెలోని ముక్కా నివాసంలో గురువారం సీఎం సహాయ నిధి లబ్ధిదారులకు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్‌చార్జ్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి చెక్కులు అందజేశారు. నాగవరం పంచాయతీ చొప్పవారిపల్లెకు చెందిన ఇద్దరికి రూ.1,37,969, రూ.39,378 చొప్పున చెక్కులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత


