ATP: గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదురుగా గురువారం బీజేపీ నాయకులు ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షబావ పరిస్థితిల వల్ల పట్టణంలో నీటి సమస్య తలెత్తుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని వారి పేర్కొన్నారు. అనంతరం ఆర్డీవో శ్రీనివాస్‌కి వినతిపత్రం అందజేశారు.
వార్తలు
ఆర్డీవోకు బీజేపీ నాయకులు వినతి


