ప్రకాశం: దళితవాడల్లో కనీస వసతులు కల్పించాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం కనిగిరి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పీసీ కేశవరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా దళితవాడల్లో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
దళితవాడల సమస్యలపై ధర్నా


