హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలలో స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమం

ELR: కామవరపుకోట మండలం తడికలపూడి పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం స్వచ్ఛతా పక్వాడా-2026 వేడుకలను నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం అంగులూరి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నిషేధం, వ్యక్తిగత, చేతుల శుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.