హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కోట ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి భక్తుల విరాళం

NTR: ఘంటసాలలోని శ్రీ కోట ముత్యాలమ్మ తల్లి దేవస్థానానికి భక్తులు రూ.లక్ష విరాళం అందచేశారు. భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న కామన్ హాల్ నిర్మాణం కోసం ఘంటసాలకు చెందిన మూల్పూరి వెంకట్రావు, వేమూరి ప్రభాకర్ రూ.11,116లు నగదును ట్రష్ఠి వేమూరి ప్రవీణ్ కి అందజేశారు. వేమూరి వెంకట్రావు, మూల్పూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.