హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండ: కలెక్టర్

W.G: ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లి మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ నాగరాణి తెలిపారు.పెనుమంట్ర మండలం ఆలమూరుకు చెందిన పెన్నాడ రాజు గతంలో సౌదీ అరేబియాలోని రియాద్‌లో సహజమరణం పొందగా, ఆయన కుటుంబానికి ఇండియన్ ఎంబసీ ద్వారా మంజూరైన రూ.1,79,104 విలువైన చెక్కును గురువారం అందించారు.