హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజేతలను సత్కరించిన కలెక్టర్

AKP: అమరావతి ఛాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన అనకాపల్లి జిల్లా హాకీ జట్టు అండర్‌-23, అండర్‌-17 క్రీడాకారులను గురువారం జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అభినందించారు. కలెక్టరేట్‌లో జేసీ సౌర్యమన్ పటేల్, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజతో కలిసి క్రీడాకారులను సత్కరించారు. భవిష్యత్‌లో మరింత రాణించాలని ఆమె ఆకాంక్షించారు.