ASR: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రేపు (శుక్రవారం) పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ నిశాంతి గురువారం తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి రేపు కార్యాలయాలకు ఎవరూ రావద్దని కోరారు. తదుపరి పీజీఆర్ఎస్ కార్యక్రమం తేదీని త్వరలో ప్రకటిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రేపటి పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు'


