అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురవారం ‘హోంగార్డ్స్ దర్బార్’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లెలోని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో రాయలసీమ రీజియన్ హోంగార్డ్స్ కమాండెంట్ ఏ. హనుమంతు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హోంగార్డులు తమ సమస్యలను విన్నవించుకోగా.. అధికారులు పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లెలో ‘హోంగార్డ్స్ దర్బార్’


