హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

SKLM: జిల్లా వైద్యాధికారి నరేష్ గురువారం జలుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రిలోని వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. వైద్య కేంద్రంలో నిర్వహిస్తున్న రికార్డుల నిర్వహణ (మెయింటెనెన్స్)తో పాటు ప్రతీ విభాగాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.