హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏ. కొండూరులో రేషన్ షాపుల తనిఖీ

NTR: తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కుమార్ ఇవాళ ఏ. కొండూరు మండలంలో పర్యటించి గోపాలపురం గ్రామంలోని రేషన్ షాప్ నెం.11, కంభంపాడు గ్రామంలోని రేషన్ షాప్ నెం.30లను తనిఖీ చేశారు. రేషన్ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న నిత్యావసర సరుకులు, సరుకుల నిల్వలు, పంపిణీ విధానం, స్టాక్ రిజిస్టర్లు, తదితర అంశాలను పరిశీలించారు.