హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: స్కూల్ తరలింపుపై అరకు ఎంపీ ఆగ్రహం

ASR: ఆదివాసీల అభివృద్ధే దేశ అభివృద్ధికి నిజమైన కొలమానమని అరకు వైసీపీ ఎంపీ గుమ్మా తనూజా రాణి అన్నారు. గత 22 ఏళ్లుగా గిరిజన విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న మారికవలస రెసిడెన్షియల్ స్కూల్‌ను నిర్వీర్యం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి పోలీసుల సాయంతో విద్యార్థులను తరలించడం, ప్రశ్నించిన వైసీపీ నేతలను అరెస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.