TPT: ఎస్వీయూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగ పరిశోధకురాలు వెమల భార్గవి పీహెచ్‌డీకి అర్హత సాధించారు. తెలుగు భాషలో వ్యంగ్యాన్ని గుర్తించడం, భావ విశ్లేషణపై ఆమె చేసిన పరిశోధన సిద్ధాంతాన్ని పరీక్షకుల మండలి సిఫార్సుల మేరకు వర్సిటీ ఆమోదించింది. వాక్యాలు, సంభాషణల ఆధారంగా తెలుగు పాఠ్య విశ్లేషణపై పరిశోధన చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్వీయూ పరిశోధకురాలికి పీహెచ్‌డీ అర్హత


