SKLM: గత పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలపై బహిరంగ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. సుమారు 12 ఏళ్లగా మంత్రిగా పనిచేసిన ధర్మాన ప్రసాదరావు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తాను చేసిన ఆరోపణలపై అవసరమైతే లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఆంధ్రప్రదేశ్
'గత పాలనపై బహిరంగ విచారణకు సిద్ధం'


