కృష్ణా: రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. గురువారం మోపిదేవి మండలంలో పట్టాదారు పాస్ బుక్‌ల పంపిణీ జరిగింది. తహసీల్దార్ భవానీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి మేళ్లమర్తిలంకలో 296 పాస్ పుస్తకాలు, నాగాయతిప్పలో 391 పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే


