AKP: పాయకరావుపేట అంబేద్కర్ కాలనీలో 40 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోటేశ్వరరావు గురువారం డిమాండ్ చేశారు. పాయకరావుపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాలనీ వాసులకు విద్యుత్తు, మంచినీరు డ్రైనేజ్ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి'


