హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆలయ అభివృద్ధికి భారీ విరాళం'

E.G: గోకవరం డైవర్స్ కాలనీలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి బీజేపీ నాయకుడు కంబాల శ్రీనివాసరావు రూ. 5 లక్షలు అందించేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగా గురువారం ఆలయ కమిటీకి రూ. లక్ష చెక్కును అందజేశారు. ఆలయ అభివృద్ధికి సహకారం అందించిన ఆయనకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.