హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ కేసులకు భయపడొద్దు: రజిని

PLD: బెయిల్‌పై విడుదలైన సింగారెడ్డి కోటిరెడ్డిని మాజీ మంత్రి విడదల రజినిని గురువారం చిలకలూరిపేటలోని ఆమె నివాసంలో కలిశారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు పార్టీ శ్రేణులు భయపడాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. పార్టీ బలోపేతానికి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.