హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏఎస్పీని కలిసిన పాణ్యం ఎమ్మెల్యే

NDL: ఏఎస్పీగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆర్.సుష్మితను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ప్రజలకు మెరుగైన భద్రత, న్యాయం అందేలా సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే ఏఎస్పీని కోరారు.