ఏలూరు వెన్నవలు వారి పేట ఉర్దూ పాఠశాలలో విద్యార్థినులకు మహిళా భద్రత, నూతన చట్టాలు, శక్తి యాప్ పై పోలీసులు గురువారం అవగాహన కల్పించారు. 1 టౌన్ ఎస్ఐ సుధాకర్, శక్తి టీం సభ్యులు కార్యక్రమంలో పాల్గొని వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసులను సంప్రదించాలని సూచించారు. అత్యవసర సహాయం కోసం 112, మహిళ హెల్ప్ లైన్ 181 కు కాల్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
బాలికలకు భద్రతపై అవగాహన


