హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

PPM: గ్రామపంచాయతీ గ్రీన్ అంబాసిడర్లు, గ్రీన్ గార్డుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా చర్చి సెంటర్‌లో మానవహారం నిర్వహించి, కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రీన్ అంబాసిడర్లకు నెలకు రూ.21 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.