SS: పుట్టపర్తి సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ప్రథమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు మాదకద్రవ్యాల నివారణ, యాంటీ ర్యాగింగ్, సైబర్, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టపర్తి DSP నిమ్మగడ్డ సత్యనారాయణ హాజరై విద్యార్థులు క్రమశిక్షణ, నైతిక విలువలతో సాగాలని సూచించారు. ఈగల్ టీమ్ ఎస్‌ఐ శ్రీహరి డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'ఇంజినీరింగ్ కళాశాలలో అవగాహన సదస్సు'


