VZM: డెంకాడ మండలం మోపాడ పంచాయతీలో గోకుల్ షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే లోకం మాధవి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ షెడ్ల నిర్మాణంతో పశుపోషకులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు, జీవనోపాధికి తోడ్పాటు లభిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
షెడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


