CTR: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురికి కోర్టు జరిమానా విధించినట్లు చిత్తూరు ట్రాఫిక్ ఎస్‌ఐలు మహేష్ బాబు, త్యాగరాజు గురువారం తెలిపారు. తనిఖీల్లో పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.70 వేల జరిమానా విధించినట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం తాగి డ్రైవింగ్.. భారీ ఫైన్


