ASR: జిల్లా ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రేడింగ్ మాయలో పడకండి – అప్రమత్తంగా ఉండండి అని పిలుపునిచ్చారు. అలాగే, తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలు, సోషల్ మీడియా/టెలిగ్రామ్ గ్రూపులను నమ్మవద్దని సూచించారు. ఈ ఆఫర్లు సైబర్ మోసాలకు సంకేతాలు కావచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా ప్రజలకు కీలక సూచనలు


