KDP: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని బద్వేల్ టీడీపీ ఇన్‌ఛార్జి సూర్యనారాయణ రెడ్డి అన్నారు. రచాయిపేటలో రైతులకు ‘మీ భూమి–మీ హక్కు’ పేరిట రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. రైతులకు పూర్తి భూ హక్కులు, భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పాసుపుస్తకాలు అందిస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం


