హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'బడికోసం'పై అధికారులతో కలెక్టర్ సమీక్ష

ASR: జిల్లా విద్యాశాఖతో 'బడికోసం' డోనర్ యాప్ గురించి అధికారులతో జిల్లా కలెక్టర్ నిశాంతి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యాన్ని పెంచడం, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందకు అధికారులు కృషి చేయాలని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సమీక్షలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.