హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పట్టపగలే భారీ ఇసుక దందా

NTR: తోటచర్ల గ్రామం వద్ద నేషనల్ హైవే పక్కన పట్టపగలే భారీ ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. పగటిపూట ట్రాక్టర్లతో ఇసుకను డంప్ చేసి, రాత్రికి తెలంగాణ లారీల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇసుక మాఫియాకు నాయకుల అండదండలు, అధికారులకు ముడుపులు అందుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీత క్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు