ATP: గుంతకల్ (మం), కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ విజయరాజు గురువారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ పూజలో పాల్గొనే మహిళలు రూ.2000 చెల్లించి పూజ సామాగ్రితో పాటు, పట్టుచీర, 80 గ్రాముల లడ్డు ప్రసాదం, స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
నేడు కసాపురం ఆలయంలో వరలక్ష్మీ వ్రతం


